ప్రాణం తీసిన పతంగి మాంజా
పతంగి మాంజా ఒక కానిస్టేబుల్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఒక కానిస్టేబుల్ పతంగి మాంజా వలన గొంతు తెగి చనిపోయాడు.
ముంబై, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): పతంగి మాంజా ఒక కానిస్టేబుల్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఒక కానిస్టేబుల్ పతంగి మాంజా వలన గొంతు తెగి చనిపోయాడు. ముంబై దిండోశి పోలీసు స్టేషన్‌కు చెందిన సురేష్ జాదవ్ అనే కానిస్టేబుల్ ఆదివారం డ్యూటీ ముగించుకుని మోటార్ సైకిల్‌పై వర్లి లోని తన ఇంటికి శాంతాకృజ్ దగ్గర వాకోలా బ్రిడ్జి మీదుగా వెళ్తుండగా పతంగి మాంజా వలన గొంతు కోసుకుపోయి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని సియాన్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

