బ్యాగులు ప్యాక్ చేసుకోండి.. ఆస్ట్రేలియాకు నేను పంపిస్తా: సోనూ సూద్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచీ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ అందరికీ ఆపన్నహస్తం అందిస్తున్నాడు నటుడు సోనూ సూద్. ఈ కష్టకాలంలో అతన్ని అడిగితే చాలు ఏ సాయమైనా చేస్తాడన్న నమ్మకం జనాల్లో వచ్చేసింది. దీని ఆధారంగానే రూపొందించిన ఓ కార్టూన్ వైరల్ అయింది. అందులో ఆస్ట్రేలియా క్రికెటర్లు తాము ఇంటికి వెళ్లడానికి సాయం చేయాల్సిందిగా సోనూ సూద్‌కు మెసేజ్ చేసినట్లుగా కార్టూనిస్ట్ చిత్రీకరించారు.
ఈ కార్టూన్ ట్విటర్లో పోస్ట్ చేసిన ఓ వ్యక్తి.. సోనూ సూద్‌ను ట్యాగ్ చేశాడు. భాయ్.. ఈ ఆసీస్‌ను ఇంటికి పంపించగలవా అని అడిగాడు. దీనిపై సోనూ కూడా సరదాగా స్పందించాడు. వెంటనే మీ బ్యాగులను ప్యాక్ చేసుకోండి అని కామెంట్ చేస్తూ.. ఫన్నీ ఎమోజీలను పోస్ట్ చేశాడు. ఈ మధ్యే క్రికెటర్ సురేశ్ రైనా కూడా తన ఆంటీకి ఆక్సిజన్ అవసరమున్నదని అడిగితే.. వెంటనే స్పందించిన సోనూ సూద్ సాయం చేసిన విషయం తెలిసిందే.
Pack your bags.
— sonu sood (@SonuSood) May 7, 2021
Right away 😂😂😂😂😂 https://t.co/SichuO43Yi
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

