టీకాల కొరతతో నెమ్మదించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ

ముంబై : రాష్ట్రాలకు సరిపడా కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్ధాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వ్యాక్సిన్ సరఫరాల కొరతతో పుణే నగరంలో గత వారం రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించింది. టీకాలు అందుబాటులో లేకపోవడంతో వారంలో కొన్ని రోజుల్లోనే వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోందని పుణే నగరపాలక సంస్థ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం 191 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ చేపట్టగా టీకాల కొరతతో బుధవారం కేవలం 60 కేంద్రాల్లోనే వ్యాక్సిన్లు వేశారని చెప్పారు.
జాన్సన్ అండ్ జాన్సన్‌తో పాటు స్పుత్నిక్ వీ ఇతర టీకాలు అందుబాటులోకి వచ్చేవరకూ వ్యాక్సిన్ల కొరత వెంటాడేలా ఉందని పుణే సర్కిల్ వైద్యాధికారి సంజయ్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో అతిత్వరలో అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ల కొరతతో నగర యంత్రాంగం వారంలో కొన్ని రోజులు వ్యాక్సిన్ హాలిడేను ఇస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

