ఒడిశా నుంచి ఢిల్లీకి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్
ఒడిశా నుంచి ఢిల్లీకి | ఒడిశాలోని అన్గుల్ నుంచి దేశరాజధాని ఢిల్లీలోని కొవిడ్ రోగులకు కోసం 30.86 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ బయల్దేరినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో ఆక్సిజన్ అవసరం అంతకంతకు పెరుగుతున్నది. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.
దీంతో ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’ పేరుతో ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి రాష్ట్రాలకు రైల్వేశాఖ శరవేగంగా మెడికల్ ఆక్సిజన్‌ను చేరవేస్తున్నది.
ఆదివారం ఒడిశాలోని అన్గుల్ నుంచి దేశరాజధాని ఢిల్లీలోని కొవిడ్ రోగులకు కోసం 30.86 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ బయల్దేరినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.
కొవిడ్‌పై పోరాటంలో రైల్వేశాఖ కీలకంగా వ్యవహరిస్తున్నది. వివిధ రాష్ట్రాల్లోని ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి మెడికల్ ఆక్సిజన్‌ను దేశవ్యాప్తంగా రవాణా చేస్తున్నది’ అని ఆయన పేర్కొన్నారు.
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం రాయ్‌ఘడ్‌లోని జిందాల్ స్టిల్ ప్లాంట్ నుంచి 64.55 టన్నుల మెడికల్ ఆక్సిజన్‌తో గత నెల 27న తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీకి చేరింది.
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్లాంట్ నుంచి మరో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ 120 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో దేశ రాజధానికి వచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

