Lok Sabha Elections | ఆరో దశలో 59 శాతం పోలింగ్.. బెంగాల్లో అత్యధికంగా 78 శాతం
Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికల ఆరో దశలో 59.12 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 78 శాతం ఓటింగ్ రికార్డైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరిగింది.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ఆరో దశలో 59.12 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 78 శాతం ఓటింగ్ రికార్డైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరిగింది. ఎన్నికల సంఘం (ఈసీ) ఓటర్ టర్నింగ్ యాప్‌లో అప్డేట్ చేసిన గణాంకాల ప్రకారం జార్ఖండ్‌లో 62.66 శాతం, ఒడిశాలో 59.92 శాతం, హర్యానాలో 58.24 శాతం పోలింగ్ నమోదైంది.
కాగా, ఢిల్లీలో శనివారం జరిగిన ఒకే దశ ఓటింగ్‌లో 54.37 శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తర ప్రదేశ్‌లో 54.03 శాతం, బీహార్‌లో 53.19 శాతం మేర ఓటింగ్‌తో వెనుకబడ్డాయి. జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గంలో 51 శాతం పోలింగ్ నమోదైంది. 1989లో కశ్మీర్లో మిలిటెన్సీ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధిక ఓటింగ్. ఆరో దశ తుది పోలింగ్ శాతాలు కొంచెం పెరిగే అవకాశమున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

