Cars Block Road | బలుపంటే ఇదేనేమో… కార్లతో రోడ్డు బ్లాక్ చేసి బర్త్ డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
Cars Block Road | సుమారు 20కు పైగా కార్లతో రోడ్డును బ్లాక్ చేశారు. ఒక వ్యక్తి బర్త్ డేను వినూత్నంగా సెలబ్రేట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది.
లక్నో: సుమారు 20కు పైగా కార్లతో రోడ్డును బ్లాక్ చేశారు. (Cars Block Road) ఒక వ్యక్తి బర్త్ డేను వినూత్నంగా సెలబ్రేట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. షాహీద్ పాత్‌లోని రెండు ప్రముఖ మాల్స్ మధ్య ఉన్న రహదారిపై సుమారు 20 నుంచి 25 కార్లను పార్క్ చేశారు. ఆ రోడ్డును కొంతసేపు బ్లాక్ చేశారు. ఒక వ్యక్తి పుట్టిన రోజును వినూత్నంగా సెలబ్రేట్ చేశారు. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులపై పలు సెక్షన్ల కింద సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వాహనాల నంబర్ల ఆధారంగా యజమానులను గుర్తించి చర్యలు చేపట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
लखनऊ – बीचों बीच रोड की गाड़ियां खड़ी कर जन्मदिन मनाया
➡मामले का वीडियो सोशल मीडिया में हुआ वायरल
➡यातायात नियम को ताख पर रखकर युवकों का कारनामा
➡थाना सुशांत गोल्फ सिटी क्षेत्र के ऐकाना स्टेडियम की घटना#Lucknow | #ViralNews | #BreakingNews | #LatestNewsUpdates | @lkopolice pic.twitter.com/GTQwEgn7A8— अमरेन्द्र पटेल बाहुबली (@amrendra566) May 30, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

