Home
National
Over 18 Crore Vaccine Doses Provided To States Uts Free Of Cost By Govt Of India So Far
రాష్ట్రాలకు 18 కోట్ల ఉచిత వ్యాక్సిన్ డోసులు: కేంద్రం
Free vaccine Doses: కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సినేషన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 18 కోట్ల ఉచిత వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
ఇప్పటికీ రాష్ట్రాల దగ్గర 90 లక్షల ఉచిత వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. మరో మూడు రోజుల్లో మరో 7 ఏడు లక్షలకుపైగా ఉచిత వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు అందజేయనున్నట్లు చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

