మంత్రివర్గ విస్తరణతో ఒరిగేదేమీ లేదు : కాంగ్రెస్

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ విస్తరణతో ఒరిగేదేమీ లేదని, కేంద్ర ప్రభుత్వ పాలనలో సమూల మార్పులు రావాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, ఆరోగ్య మౌలిక, జాతీయ భద్రత వంటి రంగాల్లో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అర్ధరహితమని కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మంత్రుల శాఖల మార్పు, కొత్త మంత్రుల నియామకం కంటే దూరదృష్టి, సుపరిపాలనపై దృష్టిసారించడం మేలని హితవు పలికారు.
మే 2019లో మోదీ ప్రభుత్వం రెండవసారి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించడం ఇదే తొలిసారి. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 27 మందికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలకు విస్తరణలో అధిక ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలకు విస్తరణలో పెద్దపీట వేయనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

