ఉత్తర అమెరికా పర్వతంపై చిక్కుకున్న కేరళ పర్వతారోహకుడు
ఉత్తర అమెరికాలోని డెనలి పర్వతంపై చిక్కుకున్న పర్వతారోహకుడు షేక్ హసన్ ఖాన్ను కాపాడాలని కేరళ నేతలు విదేశాంగ మంత్రిని కోరారు. షేక్ తన శాటిలైట్ ఫోన్ ద్వారా పంపించిన సందేశంలో, తాను, తన బృందం క్యాంప్ 5 వద్ద 17,000 అడుగుల ఎత్తులో తుఫానులో చిక్కుకుపోయామని చెప్పారు.
తిరువనంతపురం : ఉత్తర అమెరికాలోని డెనలి పర్వతంపై చిక్కుకున్న పర్వతారోహకుడు షేక్ హసన్ ఖాన్ను కాపాడాలని కేరళ నేతలు విదేశాంగ మంత్రిని కోరారు. షేక్ తన శాటిలైట్ ఫోన్ ద్వారా పంపించిన సందేశంలో, తాను, తన బృందం క్యాంప్ 5 వద్ద 17,000 అడుగుల ఎత్తులో తుఫానులో చిక్కుకుపోయామని చెప్పారు. తనను కాపాడాలని, సహాయం చేయాలని కోరారు.
తమ వద్ద ఆహారం, నీరు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’ను నిర్వహించిన భారత దళాలను అభినందిస్తూ ఓ బ్యానర్ను ఎగురవేసేందుకు తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు. కేరళ ప్రభుత్వోద్యోగి అయిన షేక్ వివిధ ఖండాల్లోని అనేక పర్వతాలను అధిరోహించారు. 2022లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

