ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసు.. నిందితుడు బీజేపీ సభ్యుడు
ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో స్కూటీపైన వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు అలాగే లాక్కెళ్లిన దారుణ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో స్కూటీపైన వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు అలాగే లాక్కెళ్లిన దారుణ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఘటనకు కారణమైన నిందితుల్లో ఒకడైన మనోజ్ మిట్టల్‌కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని, పోలీసులు అతడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆప్ నేతలు ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఢిల్లీ లెఫ్టినంట్ గవర్నర్ వీకే సక్సేనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఇంటి ముందు ఆప్ నేతలు సోమవారం ధర్నాకు దిగారు. వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

