International Womens Day: వుమెన్స్ డే స్పెషల్.. మహిళా సిబ్బందితో వందేభారత్ రైలు.. వీడియో
International Womens Day: వుమెన్స్ డే వేళ.. ఆల్ వుమెన్ రైలు నడిపింది సెంట్రల్ రైల్వే. ముంబై నుంచి షిర్డి వెళ్లిన వందేభారత్ రైలులో.. సిబ్బంది మొత్తం మహిళలే. పైలెట్, అసిస్టెంట్ పైలెట్, టీటీఈలు.. ఆ రైలులోని సిబ్బంది మొత్తం ఆడవాళ్లే ఉన్నారు.
ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ మహిళా సిబ్బంది(All Women Train)తో కూడిన వందేభారత్ రైలును నడిపారు. ముంబైలోని సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్ నుంచి షిర్డికి ఆ రైలు ప్రయాణించింది. ఆసియా తొలి మహిళా లోకో పైలెట్ సురేఖా యాదవ్, అసిస్టెంట్ లోకో పైలెట్ సంగీత కుమారి ఆ రైలుకు డ్రైవర్లుగా విధులు నిర్వర్తించారు.
ఇవాళ ఉదయం 6.20 నిమిషాలకు ఆ రైలు బయలుదేరింది. రైల్వేశాఖలో మహిళల పాత్ర పెరుగుతోందన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులు నడిపిన ఈ రైలులో.. టీటీఈలు అందరు కూడా మహిళలే ఉన్నారు. హెడ్ టికెట్ ఎగ్జామినర్ అనుష్కా కేపీ, ఎంజే రాజ్‌పుత్, సీనియర్ టికెట్ ఎగ్జామినర్ సారికా ఓజా, సువర్ణా పాస్తే, కవితా మారల్, మనిషా రామ్ ఈ రైలులో విధులు నిర్వహించారు.
#WATCH | Maharashtra: On the occasion of International Women’s Day, Central Railways is running an all-women train.
CSMT-Shirdi Vande Bharat has an all-women crew today, including the loco pilot, assistant loco pilot, train manager, TCs and train Hostesses. pic.twitter.com/4wTuMNlVLO
— ANI (@ANI) March 8, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

