‘2 వారాల్లో తేల్చకుంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తాం’
జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం తీవ్ర అంతర్గత సంక్షోభంలో పడిపోయింది. 25 మంది సొంత పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలు 14 రోజులు గడువు విధించారు.
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం తీవ్ర అంతర్గత సంక్షోభంలో పడిపోయింది. 25 మంది సొంత పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలు 14 రోజులు గడువు విధించారు. ఆ లోపు తమ డిమాండ్లను నెరవేర్చకుంటే నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లి ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు.
మంత్రివర్గాన్ని మొత్తం రద్దు చేయాలని, సీఎం సలహాదారును వెంటనే తొలగించాలన్నవి వారి ప్రధానమైన డిమాండ్లు. శాసనసభాపక్షంలో చర్చించి, అర్హత, ప్రతిభ ఉన్నవాళ్లకే పదవులు ఇవ్వాలన్నారు. వీటితో పాటు పార్టీ సిద్ధాంతపరమైన నిబద్ధతలు, ఎన్నికల మ్యానిఫెస్టో అమలుపైనా అసంతృప్త ఎమ్మెల్యేలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏతో పాటు సంబంధిత రాజ్యాంగ పరిరక్షణలను పునరుద్ధరించేందుకు పోరాడాలని చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

