1,441 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు వెనక్కి
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు మంటల్లో చిక్కుకొని కాలిపోతున్న ఘటనలు పెరుగుతుండటంతో ఓలా కంపెనీ కీలక నిర్ణయం తీసుకొన్నది. 1,441 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను వెనక్కి రప్పిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు మంటల్లో చిక్కుకొని కాలిపోతున్న ఘటనలు పెరుగుతుండటంతో ఓలా కంపెనీ కీలక నిర్ణయం తీసుకొన్నది. 1,441 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను వెనక్కి రప్పిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. గత నెల 26న పుణెలో ఓలా స్కూటర్ ఉన్నట్టుండి మంటలంటుకొని కాలిపోయింది.
దీంతో ఆ బ్యాచ్‌లో తయారైన వాహనాలను పరీక్షల కోసం వెనక్కి తీసుకొంటున్నట్టు వెల్లడించింది. పుణె ఘటనపై తమ ఇంజినీర్లు విచారణ జరుపుతున్నారని పేర్కొంది. కాగా, ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి ఏపీలో శనివారం ఒకరు మరణించడం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- blast
- electric scooters
- ola
- recall
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

