Dalhousie | ఎత్తుగడలతో ఆక్రమణ.. పాలన సరిగా లేదని సాకులు..!
Dalhousie | భారతదేశ ఆక్రమణకు ‘రాజ్య సంక్రమణం’ అనే శాంతియుతమైన ఎత్తుగడను అమలుచేసిన గవర్నర్ జనరల్. నిస్సంతువులైన పాలకుల దత్తపుత్రులను రాజులుగా చేసేందుకు నిరాకరిస్తూ..
Dalhousie | డల్హౌసీ (1848- 1856).. భారతదేశ ఆక్రమణకు ‘రాజ్య సంక్రమణం’ అనే శాంతియుతమైన ఎత్తుగడను అమలుచేసిన గవర్నర్ జనరల్. నిస్సంతువులైన పాలకుల దత్తపుత్రులను రాజులుగా చేసేందుకు నిరాకరిస్తూ.. 1848- 54 మధ్యకాలంలో సతారా, నాగ్‌పూర్, ఝాన్సీ తదితర చిన్నచిన్న రాజ్యాలను కబళించాడు. దీంతో డల్హౌసీ వెళ్లిపోయిన ఒక్క ఏడాదిలోపే.. 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సిపాయీల తిరుగుబాటుకు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
కాగా, మొగల్ సామ్రాజ్యంలో మిగిలిన అవశేష రాజ్యం అవధ్‌ను ఆక్రమించుకునేందుకు డల్హౌసీకి రాజ్య సంక్రమణం పనిచేయలేదు. దాంతో అవధ్ నవాబు వాజిద్ అలీ షా పరిపాలన సవ్యంగా లేదని సాకుగా చూపించాడు. ఆయనకు ఎంతోమంది కొడుకులు ఉన్నప్పటికీ 1856లో సారవంతమైన గంగా మైదానంలో ఉన్న అవధ్పైన దురాక్రమణ జరిపాడు. ఇక్కడితో దాదాపు భారత ఉపఖండమంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బ్రిటిష్ సామ్రాజ్యం ఛత్రఛాయ కిందికి వచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

