Heart Attack | క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
ఇటీవలి కాలంలో యువకులు కూడా గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి.
Heart Attack | నోయిడా, జనవరి 10: ఇటీవలి కాలంలో యువకులు కూడా గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా నోయిడాలో 35 ఏండ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన వికాస్ నేగి నోయిడాలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
శనివారం జరిగిన మ్యాచ్‌లో నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న ఆయన పరుగు కోసం వెళ్తూ పిచ్‌పైనే కుప్పకూలాడు. వెంటనే అతని మిత్రులు ప్రాథమిక చికిత్స చేసి దవాఖానకి తరలించారు. అప్పటికే అతను మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. గుండెపోటు కారణంగా అతను మృతి చెంది ఉండవచ్చునని తెలిపారు. క్రికెట్ అంటే నేగీకి ఎంతో ఇష్టమని, తరచూ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడేవారమని, మ్యాచ్ ముందు వరకు అతనికి ఎలాంటి అనారోగ్య లక్షణాలు కన్పించలేదని మిత్రులు కన్నీరు పెట్టుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

