సీఎం స్టాలిన్‌కు ఆర్థిక సలహాదారుగా నోబెల్ గ్రహీత

చెన్నై : తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర ప్రగతి కోసం ఆర్థిక సలహా మండలి ఏర్పాటు చేయనున్నది. ఆ మండలి సీఎం స్టాలిన్‌కు సూచనలు చేస్తుందని ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఇవాళ అసెంబ్లీలో తెలిపారు. అయితే ఆ సలహా మండలిలో ఆర్థిక నోబెల్ బహుమతి గ్రహీత ఉండనున్నారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నోబెల్ గ్రహీత ఈస్తర్ డఫ్లోతో పాటు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రంజన్, ఆర్థికశాఖ మాజీ సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, డెవలప్మెంట్ ఎకానమిస్ట్ జీన్ డ్రీజ్, మాజీ కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి ఎస్. నారాయణ్ ఆ బృందంలో ఉంటారు. ఆర్థిక సలహా మండలి ఇచ్చే ప్రతిపాదనల ఆధారంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయనున్నట్లు గవర్నర్ తెలిపారు. ఇటీవల కాలంలో తమిళనాడులో ఆర్థిక ప్రగతి మందిగిందని, అయితే ఆ ట్రెండ్‌ను మార్చేందుకు ఆర్థిక సలహా మండలి ఏర్పాటు చేయనున్నట్లు గవర్నర్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

