Supreme Court: ఒకవేళ బెయిల్ ఇస్తే.. కేజ్రీకి కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
Supreme Court: ఒకవేళ మధ్యంతర బెయిల్‌ను మంజూరీ చేస్తే.. అప్పుడు ఎక్సైజ్ పాలసీ కేసుతో లింకున్న ఫైల్స్‌ను కేజ్రీ చూడరాదు అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒకవేళ బెయిల్ మంజూరీ చేస్తే, అప్పుడు అధికారిక డ్యూటీలను కేజ్రీవాల్ నిర్వర్తించరాదు అని కోర్టు చెప్పింది. మధ్యాహ్నం 2.30 నిమిషాలకు కేజ్రీ బెయిల్ గురించి సుప్రీం ఏదైనా తీర్పును ఇచ్చే అవకాశం ఉన్నది.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రస్తుతం ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన పెట్టుకున్న బెయిల్ పిటీషన్ అభ్యర్థనపై ఇవాళ సుప్రీం(Supreme Court)లో విచారణ జరిగింది. ఈడీ కూడా తన వాదనలను వినిపించింది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఒకవేళ మధ్యంతర బెయిల్‌ను మంజూరీ చేస్తే.. అప్పుడు ఎక్సైజ్ పాలసీ కేసుతో లింకున్న ఫైల్స్‌ను కేజ్రీ చూడరాదు అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒకవేళ బెయిల్ మంజూరీ చేస్తే, అప్పుడు అధికారిక డ్యూటీలను కేజ్రీవాల్ నిర్వర్తించరాదు అని కోర్టు చెప్పింది. ఫైల్స్ మీద సంతకం చేయరాదు అని కోర్టు స్పష్టం చేసింది. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు మళ్లీ ఈ కేసులో విచారణ చేపట్టనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు కేజ్రీ బెయిల్ గురించి సుప్రీం ఏదైనా తీర్పును ఇచ్చే అవకాశం ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

