శ్రీలంక ఆశ్రయం కోరిన నిత్యానంద
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: వైద్యం చేయించుకునేందుకు శ్రీలంకలో రాజకీయ ఆశ్రయం కోరుతూ వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త, లైంగిక దాడి కేసు నిందితుడు నిత్యానంద ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు లేఖ రాశారు. గత నెల 7న రాసిన ఈ లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నదని, తనకు ప్రాణహాని ఉన్నదని.. ఈ నేపథ్యంలో అత్యవసరంగా మెరుగైన వైద్యం పొందేందుకు అవకాశం ఇవ్వాలని అందులో కోరారు. తాను ఏర్పాటు చేసుకున్న శ్రీకైలాశ ద్వీప రాజ్యంలో వైద్య సదుపాయాల కొరత ఉన్నదని నిత్యానంద లేఖలో తెలిపారు. ఈ మేరకు నిత్యానంద లేఖ రాసిన విషయాన్ని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు కూడా ధ్రువీకరించాయని ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Nithyananda
- Sri Lanka
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

