అన్‌లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్

పట్నా : బిహార్‌లో స్కూళ్లు, షాపులు, సినిమా థియేటర్లు ఈనెల 7 నుంచి పునఃప్రారంభమవుతాయని బిహార్ సీఎం నితీష్ కుమార్ గురువారం ప్రకటించారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి క్లాసులకు ఆగస్ట్ 15 నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతాయని చెప్పారు. తొమ్మిది, పదోతరగతి విద్యార్ధులకు ఆగస్ట్ 7 నుంచి రోజు విడిచి రోజు యాభై శాతం హాజరుతో క్లాసులు మొదలవుతాయని వెల్లడించారు. కోచింగ్ సెంటర్లు సైతం యాభై శాతం సామర్ధ్యంతో రోజు విడిచి రోజు తెరుచుకుంటాయని చెప్పారు. దుకాణాలు 7 నుంచి తెరుచుకుంటాయని, షాపింగ్ మాల్స్ రోజు విడిచి రోజు ఓపెన్ అవుతాయని తెలిపారు.
ఇక సినిమా హాళ్లు యాభై శాతం సీటింగ్ సామర్ధ్యంతో రాత్రి ఏడు గంటల వరకూ తెరుస్తారని అదనపు ముఖ్య కార్యదర్శి చైతన్య ప్రసాద్ వెల్లడించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం షాపులు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ తమ సిబ్బందికి పూర్తిస్ధాయిలో వ్యాక్సినేషన్ చేపట్టాలని స్పష్టం చేశారు. తమ సిబ్బంది వివరాలను ఆయా సంస్ధలు స్ధానిక పోలీస్ స్టేషన్లో సమర్పించాలని కోరారు. కాగా దేవాలయాలు, ప్రార్ధనాలయాలకు బిహార్ ప్రభుత్వం ఇంకా అనుమతించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Covid-19
- Nitish Kumar
- relaxed
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

