కొవిడ్ గుర్తింపునకు కొత్త ఎక్స్‌రే టెక్నాలజీ

- కొవిడ్ గుర్తింపునకు కొత్త ఎక్స్‌రే టెక్నాలజీ
జోధ్‌పూర్, జనవరి 28: కొవిడ్‌ను గుర్తించడానికి ఐఐటీ జోధ్‌పూర్ శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ప్రత్యేక ఎక్స్-రే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఇందులో కామ్ఐటీ-నెట్ అనే అల్గారిథంను ఉపయోగించారు. ఛాతి ఎక్స్‌రేలను పరిశీలించడం ద్వారా.. శరీరంలో వైరస్ ఉందో.. లేదో ఇది చెప్తుంది. అంతే కాకుండా ఛాతిలో వైరస్ ఎంత మేర విస్తరించిందో కూడా చూపిస్తుంది. ఈ టెక్నాలజీతో శాస్త్రవేత్తలు 2,500 ఎక్స్‌రేలను పరిశీలించగా 96.85% కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయి.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?