West Bengal: మే 9వ తేదీన బెంగాల్ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం
West Bengal: పశ్చిమ బెంగాల్ కొత్త సీఎం మే 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 206 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే. అయితే శనివారం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఇవాళ ఆ రాష్ట్ర బీజేపీ యూనిట్ తెలిపింది.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్(West Bengal) కొత్త సీఎం మే 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 206 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే. అయితే శనివారం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఇవాళ ఆ రాష్ట్ర బీజేపీ యూనిట్ తెలిపింది. బీజేపీ బెంగాల్ చీఫ్ సామిక్ భట్టాచార్య ఈ విషయాన్ని తెలిపారు. అయితే సీఎం రేసులో సువేందు అధికారి ఉన్నట్లు తెలుస్తోంది. భబానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీపై ఆయన విజయం సాధించారు. ఇక ఆ రాష్ట్ర మాజీ బీజేపీ చీఫ్ దిలీప్ జోషి కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాని మోదీ మహిళలకు పెద్ద పీట వేశారు కాబట్టి.. మహిళను సీఎంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సీఎం రేసులో మాత్రం సువేందు అగ్రస్థానంలో ఉన్నారు. సీఎం అభ్యర్థి మమతా బెనర్జీని రెండుసార్లు ఆయన ఓడించారు. 2021లో నందిగ్రామ్‌లో, ఈసారి భబానీపూర్‌లో మమతా బెనర్జీపై సువేందు గెలుపొందిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

