పిల్లలు నీటిలో..టీచర్ కుర్చీలపై..!
ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులతో చేయించిన పని విమర్శలకు దారితీస్తున్నది. వర్షంతో జిల్లాలోని ఓ పాఠశాల కాంపౌండ్‌లో బుధవారం నీరు చేరింది. దీంతో బడిలోనికి వచ్చేందుకు టీచర్ విద్యార్థులతో కుర్చీలు తెప్పించి
మథుర, జూలై 28: ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులతో చేయించిన పని విమర్శలకు దారితీస్తున్నది. వర్షంతో జిల్లాలోని ఓ పాఠశాల కాంపౌండ్‌లో బుధవారం నీరు చేరింది. దీంతో బడిలోనికి వచ్చేందుకు టీచర్ విద్యార్థులతో కుర్చీలు తెప్పించి వరుసగా ఏర్పాటు చేయించారు.
అదే నీటిలోనే చిన్నారులు నిలబడి కుర్చీలను పట్టుకుంటే.. వాటిపై నడుచుకుంటూ ఇవతలకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవడం తో అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో రహదారిపై వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు.. నలుగురు మృతి
వేర్ల వ్యాపారం మాటున కలప దందా?
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

