నెట్ఫ్లిక్స్లో 1,000 మంది ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ దాదాపు 1,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది.
న్యూఢిల్లీ: ఆశించిన స్థాయికంటే వృద్ధి నెమ్మదించడం, వీక్షకుల సమయం కోసం మార్కెట్లో విపరీతంగా పోటీ పెరిగిపోవడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. 2022 తర్వాత కంపెనీ చేపట్టిన అత్యధిక ఉద్యోగాల కోత ఇదే కావడం గమనార్హం.
ఈ లే ఆఫ్లు కంపెనీ మొత్తం వర్క్ఫోర్స్లో సుమారు ఆరు శాతం మందిపై ప్రభావం చూపనున్నాయి. ‘ది వాల్ స్ట్రీట్’ జర్నల్ నివేదిక ప్రకారం ఈ తొలగింపుల ప్రభావం ప్రధానంగా ప్రొడక్ట్, టెక్నాలజీ, లీగల్, హ్యూమన్ రిసోర్సెస్(హెచ్ఆర్) విభాగాలపై ఎక్కువగా పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- jobs
- layoff
- netflix
- The Wall Street
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

