నీట్ పీజీ 2021 ప్రవేశ పరీక్ష వాయిదా

ఢిల్లీ : సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు, 12వ తరగతి పరీక్షల వాయిదా అనంతరం కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం వెలువరించింది. ఏప్రిల్ 18న జరగాల్సిన నీట్ పీజీ-2021 ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం వెలువరించింది. పరీక్షను తిరిగి మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబశాఖ మంత్రి హర్షవర్దన్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో యువ మెడికల్ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

