Home
National
My Heart Bleeds When I See On Social Media Messages Pictures Of People Looking For Hospital Beds Etc German Ambassador To India
భారత్లో కరోనా పరిస్థితులు.. నా హృదయాన్ని కలిచేస్తున్నాయి: జర్మనీ రాయబారి

న్యూఢిల్లీ: భారత్లో కరోనా పరిస్థితులు తన హృదయాన్ని కలిచివేస్తున్నాయని జర్మనీ రాయబారి వాల్టర్ జె. లిండ్న్ర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రులలో పడకల కోసం ప్రజలు ఎదురుచూడటం, ఆక్సిజన్, మందుల కోసం పడుతున్న ఇబ్బందిని సామాజిక మాధ్యమాల్లో చూసి తన మనసు ద్రవించిపోతున్నదని తెలిపారు. వీటిని తట్టుకుని నిలబడే శక్తి భారత ప్రజలకు ఉందన్నారు. తాను సగం భారతీయుడ్ని, సగం జర్మన్ వ్యక్తినని చెప్పారు.
మనంతా కలిసికట్టుగా ఈ కరోనా కష్టకాలం నుంచి బయటపడతామని వాల్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదో ఒక రోజు భారత్ అందాన్ని తిరిగి చూస్తామన్నారు. భారత ప్రజలంతా కరోనా టీకా వేయించుకోవాలన్నదే తన సందేశమని, ఇది చాలా ముఖ్యమని తెలిపారు. భారత్లో రెండు కరోనా టీకాలు దేశీయంగా ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

