Home
National
Mumbai Ngo Runs Makeshift Classrooms For Street Kids Including Classes At Foot Over Bridges
వీధి పిల్లలకు.. ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై క్లాసులు

ముంబై: మహారాష్ట్రకు చెందిన ఒక ఎన్జీవో సంస్థ వీధి పిల్లల చదువుకు కృషి చేస్తున్నది. ముంబైలోని కాండివాలి ప్రాంతానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘జునూన్ ఫౌండేషన్’ ఈ మేరకు చొరవ చూపింది. స్థానిక ఫుట్ ఓవర్ బ్రిడ్జీల వద్ద వీధి పిల్లలకు క్లాసులు నిర్వహిస్తున్నది. అలాగే వీరి కోసం తాత్కాలిక తరగతి గదులను కూడా ఏర్పాటు చేసింది.
వీధి పిల్లలకు ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇస్తామని, తర్వాత వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుతామని వాలంటీర్ హిమంతి చెప్పారు. దీని కోసం అయ్యే ఖర్చులన్నీ ఎన్జీవో సంస్థ భరిస్తుందని ఆమె వెల్లడించారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

