Home
National
Mumbai Airport Cocaine Worth Rs 99 Lakh Seized By Customs Officials Hidden In Slippers Two Arrested
Cocaine Seized | చెప్పుల్లో దాచి కొకైన్ తరలింపు.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
Cocaine Seized | ముంబయి కస్టమ్స్ అధికారులు ఓ నైజీరియన్ జాతీయుడిని, డ్రగ్ పెడ్లర్‌ను అరెస్టు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారి వద్ద 99 గ్రాముల కొకైన్‌ను సరఫరా సరఫరా చేస్తుండగా అరెస్టు చేసినట్లు ఓ అధికారి తెలిపారు.
Cocaine Seized | ముంబయి కస్టమ్స్ అధికారులు ఓ నైజీరియన్ జాతీయుడిని, డ్రగ్ పెడ్లర్‌ను అరెస్టు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారి వద్ద 99 గ్రాముల కొకైన్‌ను సరఫరా సరఫరా చేస్తుండగా అరెస్టు చేసినట్లు శనివారం ఓ అధికారి తెలిపారు. ముంబై కస్టమ్ జోన్-3 ప్రత్యేక నిఘా, దర్యాప్తు శాఖ శుక్రవారం నిందితులను లైబీరియా నుంచి పంపిన సరుకును విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న తర్వాత అరెస్టు చేసినట్లు అధికారి పేర్కొన్నారు. కొకైన్‌ను మూడు జతల చెప్పుల్లో దాచిన రూ.99లక్షల కొలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇద్దరిని అరెస్టు చేసి నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద కేసు నమోదు చేసి, ఇద్దరినీ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

