ములాయం సింగ్ యాదవ్ భార్య… సాధనా గుప్తా మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ భార్య సాధనా గుప్తా శనివారం మరణించారు. కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో సాధన చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం క్షిణించడంతో ఐసీయూకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె చనిపోయినట్లు ఆసుపత్రి వైద్యులు శనివారం తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా . ఆమె కుమారుడు ప్రతీక్ యాదవ్. బీజేపీలో చేరిన అపర్ణా యాదవ్ ఆమె కోడలు.
మరోవైపు ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సంతాపం తెలిపారు. ‘మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సతీమణి సాధనా గుప్తా మృతి చెందారనే బాధాకరమైన వార్త తెలిసింది. భగవంతుడి పాదాల చెంత ఆమె పవిత్ర ఆత్మకు చోటు కల్పించాలని ప్రార్థిస్తున్నాను. ములాయం సింగ్, ఆయన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

