సెక్స్ కోరే బాలికలు వ్యభిచారులు: ముకేశ్ ఖన్నా
ముంబై, ఆగస్టు 10: శక్తిమాన్, మహాభారతం ధారావాహికల ద్వారా ప్రాచుర్యం పొందిన సీనియర్ నటుడు ముకేశ్ ఖన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్స్‌ను కోరే బాలికలను వ్యభిచారులతో పోల్చారు. ‘ఒక బాలిక సెక్స్ కావాలని అబ్బాయిని కోరితే, ఆమె బాలిక కాదు.. వ్యభిచారి.
ఎందుకంటే నాగరిక సమాజానికి చెందిన వారెవరూ అలాంటి పనులు చేయరు’ అని ఆయన వ్యాఖ్యానించారు. తన యూట్యూబ్ చానల్లో పోస్ట్ చేసిన వీడియోలో ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసు జారీచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- MahaBharata
- mukesh khanna
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

