వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలు నడపండి : ఎంపీ రంజిత్ రెడ్డి

న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలును నడపాలంటూ ఇవాళ లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఎంఎంటీఎస్ రైళ్లు చాలా కీలకమైనవని, మధ్యతరగతి ప్రజలు ఈ రైళ్లతో తక్కువ ధరలో ప్రయాణిస్తారన్నారు. వికారాబాద్ నుంచి ఎంఎంటీఎస్ ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లను కలిపేందుకు రైల్వే లైన్ పనులు చేపట్టాలని ఆయన కోరారు. వికారాబాద్‌కు ఎంఎంటీఎస్ సేవలను పొడిగించడం వల్ల ఆ పట్టణం ఆర్థికంగా బలపడుతుందన్నారు. అక్కడ హౌజింగ్ వృద్ధి చెందుతుందన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్‌తో ఎంఎంటీఎస్‌ను లింకు చేయాలన్నారు. మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఆ ప్రాజెక్టును 2004లో స్టార్ట్ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

