Moto GP | భారత్ మ్యాపును తప్పుగా చూపిన మోటోజీపీ
ఇండియన్ ఆయిల్ గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ ఇండియా ప్రత్యక్ష ప్రసారంలో భారత మ్యాపును తప్పు గా చూపించినందుకు మోటోజీపీ ఇండియా శుక్రవారం క్షమాపణ చెప్పిం ది.
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ ఇండియా ప్రత్యక్ష ప్రసారంలో భారత మ్యాపును తప్పు గా చూపించినందుకు మోటోజీపీ (Moto GP) ఇండియా శుక్రవారం క్షమాపణ చెప్పిం ది. ఈ మ్యాపులో జమ్ముకశ్మీరు, లఢక్ కేంద్ర పాలిత ప్రాంతాలు లేవనే విషయాన్ని ఓ సోషల్ మీడియా యూజర్ లేవనెత్తడంతో వెంటనే స్పందించింది. ఎక్స్‌లో విచారం వ్యక్తం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Bangladesh | దుర్గా మాత ఆలయాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ ప్రధాని.. అన్ని మతాలు సమానమేనని ప్రకటన
Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో కురిసిన మంచు.. యాత్రికుల సందడి చూశారా..?
‘నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఫలం’
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్‌లో నిరసనలపై మార్కో రూబియో
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

