Vande Bharat Trains: 5 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
Vande Bharat Trains: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అయిదు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి ఆయన రెండు రైళ్లకు పచ్చ జెండా ఊపారు. భోపాల్ నుంచి ఇండోర్, భోపాల్ నుంచి జబల్పుర్ వెళ్లే రెండు వందేభారత్ రైళ్లకు ప్రధాని మోదీ స్టేషన్లో పచ్చ జెండా ఊపారు.
భోపాల్: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అయిదు వందేభారత్ రైళ్ల(Vande Bharat Trains)ను ప్రారంభించారు. భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి ఆయన రెండు రైళ్లకు పచ్చ జెండా ఊపారు. భోపాల్ నుంచి ఇండోర్, భోపాల్ నుంచి జబల్పుర్ వెళ్లే రెండు వందేభారత్ రైళ్లకు ప్రధాని మోదీ స్టేషన్లో పచ్చ జెండా ఊపారు. మడ్గావ్ నుంచి ముంబై, ధార్వాడ నుంచి బెంగుళూరు, హతియా నుంచి పాట్నా వెళ్లే ఇక మిగితా మూడు వందేభారత్ రైళ్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ రైళ్ల ద్వారా మధ్యప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, గోవా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు కనెక్టివిటీ పెరుగుతుందని ప్రధాని తన ట్వీట్లో తెలిపారు.
#WATCH | Madhya Pradesh | PM Narendra Modi flags off five Vande Bharat trains from Rani Kamlapati Railway Station in Bhopal.
Vande Bharat trains that have been flagged off today are-Bhopal (Rani Kamalapati)-Indore Vande Bharat Express; Bhopal (Rani Kamalapati)-Jabalpur Vande… pic.twitter.com/N4a72zwR0m
— ANI (@ANI) June 27, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

