పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదంలో 11కు చేరిన మృతులు
Road accident | పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. క్షతగాత్రుల్లో కొందరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంతో
ఐజ్వాల్: పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. క్షతగాత్రుల్లో కొందరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 11కు చేరింది. గత నెల 29న 22 వేల లీటర్ల పెట్రోల్‌తో వెళ్తున్న ట్యాంకర్ మిజోరం రాష్ట్రం ఐజ్వాల్ జిల్లాలోని తురియల్ ఎయిర్‌ఫీల్డ్ వద్ద ప్రమాదానికి గురైంది.
దాంతో పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలను ట్యాంకర్‌లోని పెట్రోల్ కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పెట్రోల్‌కు మంటలు అంటుకోవడంతో ఘోరం జరిగింది. అక్కడికక్కడే నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మందికి కాలిన గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూనే క్షతగాత్రుల్లోని మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మృతుల సంఖ్య 11కు చేరింది. మిజోరం పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

