వైరల్ పోస్ట్ : ఈ స్పైసీ సమోసాలను టేస్ట్ చేస్తారా..?
టేస్టీ స్నాక్‌గా నోరూరించే క్రిస్పీ సమోసాలను ఇష్టపడని వారు అరుదు. స్పైసీ పొటాటోస్, పల్లీలతో కూడిన సమోసాలను అంతా ఇష్టంగా తింటారు.
న్యూఢిల్లీ : టేస్టీ స్నాక్‌గా నోరూరించే క్రిస్పీ సమోసాలను ఇష్టపడని వారు అరుదు. స్పైసీ పొటాటోస్, పల్లీలతో కూడిన సమోసాలను అంతా ఇష్టంగా తింటారు. అయితే గుమ్మడి, పనీర్ స్టఫ్ చేసిన సమోసాలను మీరు ఎప్పుడైనా విన్నారా..వాటిని టేస్ట్ చేశారా..? అసలు ఇవేం సమోసాలని మీరు అనుకుంటే ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న ఈ స్పైసీ పోస్ట్‌పై లుక్కేయాలి మరి.
అమెరికన్ గ్రాసరీ బ్రాండ్ ట్రేడర్ జోస్ స్పైసీ పంప్కిన్ సమోసాల బాక్స్‌ను చూపుతూ షేర్ చేసిన పోస్ట్ ఆన్లైన్లో తెగ వైరలవుతోంది. డాక్టర్ మ్యాట్లీ ఈ పోస్ట్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆరంజ్ కలర్లో ఉన్న స్పైసీ పంప్కిన్ సమోసాస్ బాక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పోస్ట్ ఆన్లైన్లో నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ సమోసాలను టేస్ట్ చేసేందుకు వేచిచూస్తున్నామని పలువురు నెటిజన్లు కామెంట్స్ సెక్షన్లో రాసుకురాగా, మరికొందరు ఈ సమోసాలపై పెదవివిరిచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- National news
- Pumpkin
- Samosas
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

