Rains | వర్షాల కోసం నగ్నంగా బాలికల ఊరేగింపు
Rains | వానలు కురిపించేలా వరుణ దేవుడిని మెప్పించేందుకంటూ మధ్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో కొందరు బాలికలను నగ్నంగా నడిపించారు. వారితో భుజాలపై కాడిని మోయిస్తూ, దానికి చివర కప్పలను కట్టి ఊరేగించారు.

దమోహ్: వానలు కురిపించేలా వరుణ దేవుడిని మెప్పించేందుకంటూ మధ్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో కొందరు బాలికలను నగ్నంగా నడిపించారు. వారితో భుజాలపై కాడిని మోయిస్తూ, దానికి చివర కప్పలను కట్టి ఊరేగించారు. వారి వెనుక గ్రామానికి చెందిన మహిళలు నడుస్తూ వరుణ దేవుడి పాటలు పాడుతూ నడిచారు.
దమోహ్ జిల్లాలోని బనియా అనే గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీని వెనుక ఆ బాలికల తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉన్నదని భావిస్తున్నారు. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో వర్షాలు లేక కరువు ముసురుకుంటున్న వేళ గ్రామస్తులు మూఢనమ్మకాన్ని ఆశ్రయించారని చెబుతున్నారు. ఐదేండ్లలోపు బాలికలు ఆరుగురు ఒకరి పక్కన ఒకరు దుస్తులు లేకుండా నడుస్తున్న వీడియో ఒకటి బయటకువచ్చింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని జిల్లా యంత్రాంగాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Damoh
- Frogs
- girls
- Madhyapradesh
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

