WordPad | త్వరలో కనుమరుగవనున్న వర్డ్ప్యాడ్.. 30 ఏండ్ల ప్రస్థానానికి ముగింపు పలకుతున్నట్లు తెలిపిన మైక్రోసాఫ్ట్
‘వర్డ్ప్యాడ్'కు ముగింపు పలకబోతున్నట్టు మైక్రోసాఫ్ట్ తాజాగా వెల్లడించింది. విండోస్ 95తో పరిచయమైన ‘వర్డ్ప్యాడ్' గత 30 ఏండ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆదరణ చూరగొన్నది. డాక్యుమెంట్ రైటింగ్‌లో దీనిని విరివిగా వినియోగిస్తున్నారు.
WordPad | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ‘వర్డ్ప్యాడ్’కు ముగింపు పలకబోతున్నట్టు మైక్రోసాఫ్ట్ తాజాగా వెల్లడించింది. విండోస్ 95తో పరిచయమైన ‘వర్డ్ప్యాడ్’ గత 30 ఏండ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆదరణ చూరగొన్నది. డాక్యుమెంట్ రైటింగ్‌లో దీనిని విరివిగా వినియోగిస్తున్నారు.
అయితే భవిష్యత్తులో విడుదల చేసే విండోస్ వెర్షన్లలో ‘వర్డ్ప్యాడ్’ ఉండదని, అప్డేట్ వెర్షన్ కూడా రాదని, దీని స్థానంలో ‘మైక్రోసాఫ్ట్ వర్డ్’ను ఉపయోగించుకోవాలని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇటీవలే సరికొత్త ఆప్షన్లతో అప్‌గ్రేడ్ వెర్షన్ ‘నోట్‌ప్యాడ్’ను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్ తాజా నిర్ణయం నెటిజన్లను ఆశ్చర్యపర్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతులు మంచిగుండాలని కీలక నిర్ణయాలు తీసుకున్న నాయకుడు కేసీఆర్ : కేటీఆర్
Jagdeep Dhankhar | జగదీప్ ధన్‌ఖడ్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు..!
‘నల్లగొండ పట్టణంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం’
Man Rapes Woman | ఇల్లు మంజూరైనట్లు నమ్మించి.. మహిళపై వ్యక్తి అత్యాచారం, వీడియో రికార్డ్
Poor People | వెనుకబడిన తరగతులకు చెందిన వారు తీవ్రమైన చలి, ఎండలను తట్టుకోలేరు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

