Mehbooba Mufti | రోడ్డు ప్రమాదానికి గురైన మెహబూబా ముఫ్తీ కారు.. పీడీపీ చీఫ్‌కు తప్పిన ప్రమాదం
Mehbooba Mufti | జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (PDP) చీఫ్ మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది (car accident).
Mehbooba Mufti | జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (PDP) చీఫ్ మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది (car accident). అయితే అదృష్టవశాత్తూ పీడీపీ అధినేత్రి ముఫ్తీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
అగ్నిప్రమాద బాధితులను పరామర్శించేందుకు ముఫ్తీ గురువారం ఖానాబాల్‌కు కారులో బయల్దేరారు. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ అనంత్‌నాగ్ (Jammu and Kashmirs Anantnag) వద్దకు రాగానే ముఫ్తీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలూ కాలేదు. ప్రమాద సమయంలో కారులో ముఫ్తీతోపాటు ఆమె భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో సిబ్బందికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో పీడీపీ అధినేత్రి కారు ముందుభాగం పూర్తిగా డ్యామేజ్ అయ్యింది.
PDP chief Mehbooba Mufti’s car met with an accident en route to Anantnag in J&K today. The former CM & her security officers escaped unhurt without any serious injuries: PDP Media Cell pic.twitter.com/k8R6VUTA3B
— ANI (@ANI) January 11, 2024
Also Read..
JN.1 | 827కు పెరిగిన జేఎన్.1 కేసులు.. ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం
Earthquake | ఢిల్లీలో భారీ భూకంపం.. 6.1 తీవ్రతతో కంపించిన భూమి
Mudragada | జనసేనలోకి ముద్రగడ..? ఆయన కుమారుడు ఏమన్నారంటే..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్‌కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

