సీఎం అమరీందర్ సింగ్ రాజీనామా వార్తలు ఖండించిన ప్రభుత్వం

చండీగఢ్: పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసినట్లుగా మీడియాలో వచ్చిన వార్తలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. సీఎం అమరీందర్ సింగ్ తన పదవిని వీడలేదని, ఆయన రాజీనామా చేయలేదని ముఖ్యమంత్రి మీడియా సలహాదారుడు రవీన్ తుక్రాల్ గురువారం తెలిపారు. 2017లో మాదిరిగానే 2022 అసెంబ్లీ ఎన్నికలలో కూడా పంజాబ్ కాంగ్రెస్‌ను విజయంవైపు ఆయన నడిపిస్తారని చెప్పారు. కాగా, అమరీందర్, నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య కాంగ్రెస్ అధిష్ఠానం సయోధ్య కుదిర్చినట్లు తెలుస్తున్నది. అమరీందర్‌ను సీఎంగా కొనసాగించాలని, ఆయన నేతృత్వంలోనే వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లాలని, సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

