Massive fire | ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం వద్ద భారీ అగ్నిప్రమాదం
Massive fire | మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని (Ujjain)లో భారీ అగ్నిప్రమాదం (Massive fire) సంభవించింది. మహాకాళేశ్వర ఆలయ (Mahakaleshwar temple) సముదాయంలోని శంభ్ ద్వార్ (Shankh Dwar) సమీపంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
Massive fire | మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని (Ujjain)లో భారీ అగ్నిప్రమాదం (Massive fire) సంభవించింది. మహాకాళేశ్వర ఆలయ (Mahakaleshwar temple) సముదాయంలోని శంభ్ ద్వార్ (Shankh Dwar) సమీపంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు చర్యలు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తేల్చారు. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read..
Araghchi | ఈ నెల 8న భారత్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి.. వస్తూవస్తూ పాకిస్థాన్‌కు..!
Drunk passenger | మద్యం మత్తులో ఎయిర్‌హోస్టెస్‌పై లైంగిక వేధింపులు.. వ్యక్తి అరెస్ట్
Chikungunya | మహారాష్ట్రలో చికున్ గున్యా విజృంభణ.. గతేడాదితో పోలిస్తే 39 శాతం పెరుగుదల
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

