నన్ను చంపేందుకు ఫడ్నవీస్ కుట్ర: జరాంగే
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌పై మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరాంగే సంచలన ఆరోపణ చేశారు. తనను చంపేందుకు ఫడ్నవీస్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌పై మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరాంగే సంచలన ఆరోపణ చేశారు. తనను చంపేందుకు ఫడ్నవీస్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తాను ముంబై వెళ్లి, ఫడ్నవీస్ నివాసం వద్ద ధర్నా చేస్తానని హెచ్చరించారు. జల్నాలోని అంతర్వాలి సరటిలో జరిగిన కార్యక్రమంలో దాదాపు ఓ గంటసేపు ప్రసంగించిన ఆయన చివరిలో ఈ ఆరోపణలు చేసేసరికి ఆయన మద్దతుదారులు అవాక్కయ్యారు. జరాంగే ఆరోపణలపై సీఎం ఏక్‌నాథ్‌షిండే స్పందించారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని జరాంగేను హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

