11 ట్రాక్టర్లకు నిప్పు పెట్టిన మావోయిస్టులు
Gadchiroli district | మహారాష్ట్రలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. గడ్చిరోలి జిల్లాలో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను మావోయిస్టులు ధ్వంసం చేశారు. 11 ట్రాక్టర్లతో పాటు రెండు జేసీబీలకు

ముంబై : మహారాష్ట్రలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. గడ్చిరోలి జిల్లాలో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను మావోయిస్టులు ధ్వంసం చేశారు. 11 ట్రాక్టర్లతో పాటు రెండు జేసీబీలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. బ్రమాఘద్ పరిధిలోని ఇర్పానగర్ గ్రామ పరిసరాల్లో శుక్రవారం ఈ ఘటనకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో 40 నుంచి 50 మంది మావోయిస్టులు పాలుపంచుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరంతా దళం, మిలీషియా సభ్యులు అని తేలింది. ట్రాక్టర్లు, జేసీబీలు వివిధ నిర్మాణ సంస్థలకు చెందినవిగా పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మావోయిస్టుల కోసం ఆ ఏరియాలో కూంబింగ్ నిర్వహించారు.
జార్ఖండ్‌లో మొబైల్ టవర్ల పేల్చివేత
జార్ఖండ్‌లోని గిరిధ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కుఖ్రా పోలీసు స్టేషన్ పరిధిలో ఎయిర్టెల్ టవర్‌కు నిప్పు పెట్టారు. ఇద్దరు మావోయిస్టులు బైక్‌పై వచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మధుబన్ వద్ద ఐడియా టవర్‌ను బాంబులతో పేల్చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

