Maoists | తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కాల్పులు
Maoists | తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పామేడు పరిధిలోని చింతవాగు, ధర్మారం, పామేడు క్యాంపులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు.
Maoists | ఛత్తీస్గఢ్ : తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పామేడు పరిధిలోని చింతవాగు, ధర్మారం, పామేడు క్యాంపులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ మూడు క్యాంపులపై మావోయిస్టులు ఏకకాలంలో కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమై మావోయిస్టుల కాల్పులను తిప్పికొట్టారు. మంగళవారం అర్ధరాత్రి ప్రారంభమైన కాల్పులు.. బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. పామేడు పరిస్థితులపై పోలీసులు ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఈ మూడు క్యాంపుల పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

