అలా ఎక్కడ టచ్ చేసినా రేపే.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు
లైంగికదాడి | పోక్సో చట్టం కింద నమోదైన ఓ లైంగికదాడి కేసులో కేరళ హైకోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. పురుషాంగంతో మహిళ శరీరాన్ని ఎక్కడ టచ్ చేసినా అది రేప్ కిందకే

తిరువనంతపురం : పోక్సో చట్టం కింద నమోదైన ఓ లైంగికదాడి కేసులో కేరళ హైకోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. పురుషాంగంతో మహిళ శరీరాన్ని ఎక్కడ టచ్ చేసినా అది రేప్ కిందకే వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఓ యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో తాను లైంగికదాడికి పాల్పడలేదని, కేవలం పురుషాంగంతో టచ్ చేశానని, అది ఎలా లైంగికదాడి అవుతుందని కోర్టుకు అభ్యర్థించాడు.
దీనిపై కోర్టు పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాత.. సెక్షన్ 375 ప్రకారం.. యోని, మూత్రనాళం, పాయువు వద్దనే కాకుండా.. పురుషాంగాన్ని ఎక్కడ టచ్ చేసినా రేప్ చేసినట్టే అని కోర్టు తెలిపింది. అయితే బాధితురాలి వయసును ఆమె తరపు న్యాయవాది నిర్ధారించకపోవడంతో.. పోక్సో కేసును కోర్టు కొట్టివేసింది. లైంగికదాడికి సంబంధించిన సెక్షన్ల కింద మాత్రమే నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

