Viral Post | మసాలా దోసె ఆర్డరిచ్చాడు : దోసె, మసాలా వేర్వేరుగా సర్వ్ చేశారు..ఆపై ఏమైందంటే..!
నోరూరించే సౌత్ ఇండియన్ డిష్ మసాలా దోసెను అన్ని ప్రాంతాల వారూ ఇష్టంగా ఆరగిస్తారు. ముంబై రెస్టారెంట్లో ఓ వ్యక్తి మసాలా దోసె ఆర్డరివ్వగా దోసె, ఆలూ ఫిల్లింగ్ వేర్వేరుగా సర్వ్ చేశారు. దీనికి సంబంధించిన పోస్ట్‌ను ఆ వ్యక్తి ట్విట్టర్లో (Viral Post) షేర్ చేశారు.
ముంబై : నోరూరించే సౌత్ ఇండియన్ డిష్ మసాలా దోసెను అన్ని ప్రాంతాల వారూ ఇష్టంగా ఆరగిస్తారు. ముంబై రెస్టారెంట్లో ఓ వ్యక్తి మసాలా దోసె ఆర్డరివ్వగా దోసె, ఆలూ ఫిల్లింగ్ వేర్వేరుగా సర్వ్ చేశారు. దీనికి సంబంధించిన పోస్ట్‌ను ఆ వ్యక్తి ట్విట్టర్లో (Viral Post) షేర్ చేశారు.
అయితే పొటాటో ఫిల్లింగ్ను ఆ వ్యక్తి ఎలా వాడుకున్నాడనేది నెటిజన్లను ఆకట్టుకుంది. ముంబైలోని కృష్ణ ఛాయ అనే హోటల్లో రాంకీ మసాలా దోసె ఆర్డర్ ఇచ్చాడు. ఈ ఫొటోను రాంకీ ట్విట్టర్లో షేర్ చేశాడు. దోసె, పొటాటో సర్వింగ్ సెపరేట్‌గా సర్వ్ చేయడంతో రాంకీ దోసెను చట్నీ, సాంబార్‌తో తినేసి పొటాటో ఫిల్లింగ్ను ఇంటికి తీసుకెళ్లి మరుసటి రోజు దోసె వేసుకుని దీంతో కలిపి తీసుకున్నాడు.
Main bhi food blogger.
I ordered a masala dosa from Krishna Chhaya yesterday. They sent the dosa and masala separately. I ate the dosa. Refrigerated the masala. And made my own masala dosas at home today. Ohoho! pic.twitter.com/Xbxvw4E1Ms
— Ramki (@ramkid) March 19, 2023
తాను ముంబై ఈటరీలో నిన్న మసాలా దోసె ఆర్డరిస్తే దోసె, మసాలా సెపరేట్‌గా ఇచ్చారని, తాను దోసె తినేసి మసాలాను ఫ్రిజ్‌లో దాచుకున్నానని, ఈరోజు ఆ మసాలాతో మసాలా దోసెలు తయారుచేసుకున్నానని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు. రాంకీ పోస్ట్‌కు ఫిదా అయిన నెటిజన్లు అతడి ఇన్నోవేషన్‌కు ప్రశంసలు గుప్పించారు. ఏం ఐడియా సర్జీ అని ఓ యూజర్ కామెంట్ చేయగా ఇది లెఫ్టోవర్ కా మేకోవర్ అని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
marriage cancelled | ఫుల్‌గా మద్యం సేవించి పెళ్లి సంగతి మరిచిన వరుడు.. వివాహాన్ని రద్దు చేసిన వధువు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- dosa
- MAN
- viral post
RELATED ARTICLES
తాజా వార్తలు
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

