Stabbed To Death | తండ్రి, ఇద్దరు కుమార్తెలను చంపిన ఒక అమ్మాయి ప్రియుడు
Stabbed To Death | ఒక వ్యక్తి, అతడి ఇద్దరు కుమార్తెలను ఒక అమ్మాయి ప్రియుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. కుమార్తెల తల్లి కూడా ఈ దాడిలో తీవ్రంగా గాయపడింది. ముగ్గురి హత్యలకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పాట్నా: ఒక వ్యక్తి, అతడి ఇద్దరు కుమార్తెలను ఒక అమ్మాయి ప్రియుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. (Stabbed To Death) కుమార్తెల తల్లి కూడా ఈ దాడిలో తీవ్రంగా గాయపడింది. ముగ్గురి హత్యలకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌లోని సరన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం రాత్రి ధనాదిహ్ గ్రామానికి చెందిన తారకేశ్వర్ సింగ్ అలియాస్ జబర్ సింగ్, అతడి భార్య, ఇద్దరు మైనర్ కుమార్తెలపై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి పొడిచారు. ఈ దాడిలో తారకేశ్వర్, అతడి ఇద్దరు కుమార్తెలు మరణించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ ఇంటికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన తారకేశ్వర్ సింగ్ భార్యను ఆసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కత్తులతో దాడి చేసిన రసూల్‌పూర్‌కు చెందిన ఇద్దరు నిందితులు సుధాన్షు కుమార్ అలియాస్ రోషన్, అంకిత్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తారకేశ్వర్ సింగ్ ఒక కుమార్తె , సుధాన్షు కుమార్ మధ్య ప్రేమ వ్యవహారం వల్లే ఈ మూడు హత్యలు జరిగాయని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

