బిర్యానీలో కలిపి నగలు మింగేశాడు!
ఓ వ్యక్తి కడుపులో రూ.1.45 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తమిళనాడులోని విరుగంబక్కం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇటీవల రంజాన్ పండుగను జరుపుకోవడానికి
చెన్నై, మే 6: ఓ వ్యక్తి కడుపులో రూ.1.45 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తమిళనాడులోని విరుగంబక్కం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇటీవల రంజాన్ పండుగను జరుపుకోవడానికి ఓ మహిళ తన మిత్రుడు, అతడి భార్యను ఇంటికి ఆహ్వానించారు.
బిర్యానీని వడ్డించి వంటగదిలోకి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన అతడు అక్కడే ఉన్న బంగారు నెక్లెస్, గొలుసు, ఇతర ఆభరణాలను బిర్యానీలో కలుపుకొని తిన్నా డు. వంటగది నుంచి వచ్చిన సదరు మహిళ ఆభరణాలు కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మిత్రుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దవాఖానకు తీసుకెళ్లి పరిశీలించగా కడుపులో ఆభరణాలు కనిపించాయి. డాక్టర్లు శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

