Sabarimala | కనిపించిన మకర జ్యోతి.. అయ్యప్పనామ స్మరణతో మార్మోగిన శబరిగిరులు
Sabarimala | అయ్యప్ప నామస్మరణలతో శబరిమల పులకించింది. మకరజ్యోతి దర్శనం చేసుకున్న భక్తుల శరణుఘోషతో శబరిగిరి పులకించింది. సోమవారం సాయంత్రం 6. గంటల ప్రాంతంలో మకర జ్యోతి రూపంలో పొన్నాంబలమేడు కొండల్లో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
Sabarimala | అయ్యప్ప నామస్మరణలతో శబరిమల పులకించింది. మకరజ్యోతి దర్శనం చేసుకున్న భక్తుల శరణుఘోషతో శబరిగిరి పులకించింది. సోమవారం సాయంత్రం 6. గంటల ప్రాంతంలో మకర జ్యోతి రూపంలో పొన్నాంబలమేడు కొండల్లో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం వల్ల భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో మకర జ్యోతి దర్శనం కోసం ప్రతి ఏడాదిలాగే శబరిమలకు భక్తజనం పోటెత్తారు. భారీగా భక్తులు తరలిరావడంతో మకర జ్యోతి దర్శనం కోసం పంబా, సన్నిధానం, పులిమేడ్, నీలికల్ ప్రాంతాల్లో ట్రావెన్కోర్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం కావడంతో అయ్యప్ప భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అయ్యప్ప నామస్మరణలతో శబరిగిరి మార్మోగిపోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

