ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
ఫెమా ఉల్లంఘనల కింద నమోదు చేసిన కేసులో ఢిల్లీలో ఈడీ విచారణకు టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. ఈ కేసులో ఈ నెల 28న తమ ముందు హాజరు కావాలంటూ ఆమెకు, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందనీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
కోల్‌కతా, మార్చి 28: ఫెమా ఉల్లంఘనల కింద నమోదు చేసిన కేసులో ఢిల్లీలో ఈడీ విచారణకు టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. ఈ కేసులో ఈ నెల 28న తమ ముందు హాజరు కావాలంటూ ఆమెకు, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందనీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
తాను పోటీ చేస్తున్న కృష్ణానగర్‌లో గురువారం ప్రచారం నిర్వహించాల్సి ఉన్నందున గురువారం నాటి ఈడీ విచారణకు హాజరు కావడం లేదని మహువా తెలిపారు. అనంతరం ఆమె ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా నదియా కాళీగంజ్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ఈడీ తన పని తాను చేస్తుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ నా పని నేను చేస్తాను’ అని వ్యాఖ్యానించారు. మహువాను విచారణకు రమ్మంటూ ఈడీ ఇదివరకే రెండు సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె హాజరు కాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddhu 10 | సిద్ధు జొన్నలగడ్డ 10వ సినిమా ప్రారంభం.. సుకుమార్ రైటింగ్స్‌తో చేతులు కలిపిన స్టార్ బాయ్!
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Dada | ‘దాదా’లో సింగర్‌గా మారిన బాలయ్య.. ‘దాదా ధమాకా’లో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్!
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం : ఆర్డీవో చంద్రకళ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

