మహారాష్ట్రలో ముగ్గురిని బలితీసుకున్న డెల్టా ప్లస్ వేరియంట్

ముంబై : మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్‌తో మూడు మరణాలు నమోదయ్యాయి. రత్నగిరి, ముంబై, రాయ్‌గఢ్‌లో ఈ మూడు మరణాలు వెలుగుచూశాయి. కొవిడ్-19తో ముంబైలో మరణించిన మహిళ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా ఆమె ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల సంఖ్య 65కు పెరిగిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
వీటిలో 20 తాజా కేసులు కాగా వీరిలో ఏడుగురు ముంబై వాసులని, నాందేడ్, గోండియా, రాయ్‌గఢ్, పాల్ఘర్ల నుంచి ఇద్దరేసి చొప్పున ఉన్నారని అధికారులు తెలిపారు. చంద్రాపూర్, అకోలా ప్రాంతంలో ఒక్కో కేసు నమోదైంది. రాష్ట్రంలో 80 శాతం కేసులు డెల్టా వేరియంట్‌వేనని అధికారులు పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఆగస్ట్ 15 నుంచి జిమ్‌లు, పార్లర్లు, సెలూన్లను 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతోనే అనుమతిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిలువు అద్దం ఎటుదిక్కు పెట్టాలి?.. కిచెన్ ఉన్నచోట నీరు ఉండవద్దు కదా! వాష్ ఏరియా ఉండటం తప్పుకాదా!?
హీరోయిన్గా అవకాశం ఇచ్చారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరని క్యాన్సిల్ చేశారు!
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

