Home
National
Maharashtra Reports 57640 Fresh Covid19 Positive Cases 57006 Discharges And 920 Deaths
మహారాష్ట్రలో ఒక్కరోజే 57వేల కేసులు..920 మరణాలు

ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య
పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 57,640 కేసులు నమోదు కాగా, 920 మంది ప్రాణాలు కోల్పోయారు. 57,006 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క ముంబైలోనే 3,879 మందికి వైరస్ సోకింది. గడచిన 24 గంటల్లో 77 మంది మృతి చెందారు. మరో 3,686 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
మహారాష్ట్రలో కొవిడ్ వివరాలు:
మొత్తం కేసులు:48,80,542
యాక్టివ్ కేసులు:6,41,596
మరణాలు:72,662
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

